Tiragabadara Saami: ‘తిరగబడరసామీ’లోని రాధాభాయ్ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 25 , 2024 | 06:11 PM

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రాధాభాయ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు.

Updated at - Jun 25 , 2024 | 06:12 PM