సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Vettaiyan: ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ తెలుగు ప్రివ్యూ

ABN, Publish Date - Sep 25 , 2024 | 05:47 PM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రివ్యూ తెలుగు వెర్షన్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated Date - Sep 25 , 2024 | 05:47 PM