Vettaiyan: రజినీకాంత్‌ ‘వేట్టైయాన్’ నుంచి.. ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Sep 09 , 2024 | 09:03 PM

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. తాజాగా ఈ మూవీ నుంచి మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ ప‌క్కా మాస్ బీట్‌తో సాగే ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఈ రోజు (సోమ‌వారం) ‘మనసిలాయో..’ విడుదల చేశారు.

Updated at - Sep 09 , 2024 | 09:03 PM