Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’లోని ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:34 PM

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ ఇచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్.. ఇప్పుడు స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ అయిన ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఫుల్ సాంగ్ జూలై 25న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

Updated at - Jul 24 , 2024 | 05:34 PM