సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhale Unnade: ‘భలే ఉన్నాడే’ మూవీ టీజర్

ABN, Publish Date - May 05 , 2024 | 08:09 PM

మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘భలే ఉన్నాడే’. యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జె శివసాయి వర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated Date - May 05 , 2024 | 08:09 PM