Darling: ‘డార్లింగ్’ మూవీలోని రాహి రే లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:54 PM

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌గా అంటూ రిలీజైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందన రాబట్టుకోగా, తాజాగా సెకండ్ సింగిల్ ‘రాహి రే’ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 02 , 2024 | 03:54 PM