Game Changer: ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Sep 28 , 2024 | 06:31 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ అంటూ సాగే సాంగ్ ప్రోమో‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Sep 28 , 2024 | 06:31 PM