Laggam: ‘లగ్గం’ మూవీలోని ‘పుట్టగానే పెట్టారు పేరు’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 24 , 2024 | 07:13 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పుట్టగానే పెట్టారు పేరు’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

Updated at - Jul 24 , 2024 | 07:13 PM