Purushothamudu: ‘పురుషోత్తముడు’లోని ఇలా ఇలా.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 20 , 2024 | 08:55 PM

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ఆకతాయి’, ‘హమ్ తుమ్’ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలో ‘ఇలా ఇలా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Jul 20 , 2024 | 08:55 PM