Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీలోని భల్లంటూ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:30 PM

రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్‌ భీమన దర్శకుడు. డా.రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మాతలు. హాసినీ సుధీర్‌ కథానాయిక‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘భల్లంటూ’ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని వదిలారు. గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated at - Jul 18 , 2024 | 07:30 PM