Purushothamudu: ‘పురుషోత్తముడు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jul 20 , 2024 | 07:05 PM

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ఆకతాయి’, ‘హమ్ తుమ్’ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 20 , 2024 | 07:25 PM