The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ మేకింగ్ వీడియో

ABN, Publish Date - Oct 08 , 2024 | 05:31 PM

రెబల్ స్టార్ ప్రభాస్, సక్సెస్‌పుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియోను మేకర్స్ వదిలారు. దర్శకుడు మారుతి పుట్టినరోజు స్పెషల్‌గా మేకర్స్ ‘ది రాజా సాబ్’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడీ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated at - Oct 08 , 2024 | 05:31 PM