Raja Saab: క్లాస్‌ లుక్‌లో అదరగొట్టాడు 

ABN , Publish Date - Jul 29 , 2024 | 05:22 PM

డార్లింగ్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న 'రాజా సాబ్‌’ (The Raja saab) అప్డేట్ వచ్చేసింది. 

The Raja Saab

డార్లింగ్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న 'రాజా సాబ్‌’ (The Raja saab) అప్డేట్ వచ్చేసింది. మారుతీ (maruti)దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ఓ క్లాస్‌ లుక్‌లో కనిపించారు. హారర్‌, రొమాంటిక్‌, కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌   నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 10, 2025న ‘రాజా సాబ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు. 

Updated Date - Jul 31 , 2024 | 09:04 AM