Pottel: ‘పొట్టేల్’ మూవీలోని ‘బుజ్జి మేక’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:20 PM

సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘బుజ్జి మేక’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. శేఖర్ చంద్ర పవర్ ఫుల్ కంపోజిషన్, కాసర్ల శ్యామ్ అందించిన ఎమోషనల్ లిరిక్స్‌తో ఈ పాట మోస్ట్ హోటింగ్‌గా ఆకట్టుకుంటోంది. కాల భైరవ వోకల్స్ పాటకు ప్రాణం పోశాయి.

Updated at - Jun 22 , 2024 | 04:23 PM