సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0

ABN, Publish Date - Oct 20 , 2024 | 04:58 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ 1ని మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 04:58 PM