Ka Movie: ‘క’ ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’

ABN, Publish Date - Aug 20 , 2024 | 06:45 PM

కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్‌ను ఆవిష్కరిస్తోంది. ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా.. సామ్ సీఎస్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.

Updated at - Aug 20 , 2024 | 06:45 PM