Viraaji: ‘విరాజి’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Jul 20 , 2024 | 10:13 PM

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ‘కొత్త బంగారు లోకం’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - Jul 20 , 2024 | 10:13 PM