సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nindha: వరుణ్ సందేశ్ ‘నింద’ మూవీ టీజర్

ABN, Publish Date - May 16 , 2024 | 01:52 PM

కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

Updated Date - May 16 , 2024 | 01:52 PM