Kalki 2898 AD: ‘ట టక్కర’ తెలుగు వీడియో సాంగ్

ABN, Publish Date - Jun 29 , 2024 | 06:33 PM

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ మైథాలజీ -ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న విడుదలై అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రంలోని ‘ట టక్కర’ తెలుగు వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.

Updated at - Jun 29 , 2024 | 06:33 PM