సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhaje Vaayu Vegam: ‘సెట్ అయ్యిందే’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - May 09 , 2024 | 08:36 PM

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘సెట్ అయ్యిందే’ అనే లిరికల్ వీడియో సాంగ్‌‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated Date - May 09 , 2024 | 08:36 PM