Bhale Unnade: ‘భలే ఉన్నాడే’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:35 PM

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated at - Aug 20 , 2024 | 09:35 PM