Raa Raja: ‘రా రాజా’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:03 PM

సుగి విజయ్, మౌనిక మగులూరి హీరోహీరోయిన్లుగా నటించిన యూనిక్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘రా రాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బి. శివప్రసాద్ నిర్మించి ఆయనే దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

Updated at - Jun 28 , 2024 | 05:03 PM