సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Kalki 2898 AD: ‘కల్కి 2898AD’ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:00 PM

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్‌తో సహా పలు భాషల్లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు.

Updated Date - Jun 21 , 2024 | 09:05 PM