Uruku Patela: ‘పట్నం పిల్ల’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:51 PM

‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టంపై త‌న దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్‌లైన్‌. సెప్టెంబ‌ర్ 13న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘పట్నం పిల్ల..’ అనే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Updated at - Aug 13 , 2024 | 03:51 PM