సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Swag: ‘నీలో నాలో’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 27 , 2024 | 07:07 PM

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్‌ ‘రాజ రాజ చోర’ సూపర్ హిట్ తర్వాత మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘శ్వాగ్’ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘నీలో నాలో’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Updated Date - Sep 27 , 2024 | 07:07 PM