Harom Hara: ‘హరోం హరోం హర’ వీడియో సాంగ్

ABN, Publish Date - Jun 28 , 2024 | 10:13 PM

సుధీర్ బాబు హీరోగా నటించిన మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘హరోం హరోం హర’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 28 , 2024 | 10:13 PM