Viswam: ‘విశ్వం’ మూవీ గుంగురు గుంగురు లిరికల్ సాంగ్

ABN, Publish Date - Oct 10 , 2024 | 06:36 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ నుండి గుంగురు గుంగురు అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Oct 10 , 2024 | 06:36 PM