Viswam: ‘మొండి తల్లి పిల్ల నువ్వు’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 24 , 2024 | 10:02 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘మొరాకో మగువా’ పాట మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ను విడుదల చేశారు. ఈ పాట హార్ట్ టచ్చింగ్ నంబర్‌గా సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు.

Updated at - Sep 24 , 2024 | 10:02 PM