Shivam Bhaje: ‘శివం భజే’ మూవీ టీజర్

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:33 PM

గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతోన్న తొలి చిత్రం ‘శివం భజే’. అశ్విన్ బాబు హీరోగా - దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది.

Updated at - Jun 19 , 2024 | 04:33 PM