సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Akhanda2: ‘అఖండ 2- తాండవం’ టైటిల్ థీమ్

ABN, Publish Date - Oct 16 , 2024 | 11:23 AM

‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తర్వాత నాల్గవసారి నటసింహం బాలయ్య, బోయపాటి చేయనున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘అఖండ’ సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రానికి ‘అఖండ 2’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌కి సంబంధించి థీమ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Oct 16 , 2024 | 11:23 AM