Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ టైటిల్ సాంగ్

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:47 PM

‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated at - Jul 28 , 2024 | 06:47 PM