Lucky Baskhar: ‘శ్రీమతిగారు..’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Jun 19 , 2024 | 11:31 AM

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘శ్రీమతిగారు..’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Jun 19 , 2024 | 11:32 AM