మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maathru: యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మాత్రు’ ఫస్ట్ లుక్ విడుదల

ABN, Publish Date - May 09 , 2024 | 08:26 PM

సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్లుగా.. శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘మాత్రు’. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Maathru First Look Launch

సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్లుగా.. శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘మాత్రు’ (Maathru). శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad) విడుదల చేసి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. (Maathru First Look Out)

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్


అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర (Sekhar మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ఎడిటర్. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలతో పాటు త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 09 , 2024 | 08:26 PM