Sikandar : ‘జోహ్రా జబీన్’ సాంగ్ చూశారా
ABN, Publish Date - Mar 04 , 2025 | 07:31 PM
సల్మాన్‌ఖాన్ (Salman Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సికందర్’ (Sikandar). రష్మిక కథానాయిక. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాత. రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘జోహ్రా జబీన్’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్.
Updated at - Mar 04 , 2025 | 07:31 PM