Laila Trailer: విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:25 PM

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం మేకర్స్ వదిలారు.

విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా నటించిన చిత్రం ‘లైలా’. విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. గురువారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..


Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Feb 06 , 2025 | 04:25 PM