సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwak Sen: విశ్వక్ సేన్ ఎక్స్పీ‌రిమెంట్ చూడాల్సిందే..

ABN, Publish Date - Jan 17 , 2025 | 05:16 PM

Vishwak Sen: మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' ఎక్స్పీ‌రిమెంట్స్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఆయన 'లైలా' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. దీనిపై మీరు ఓ లుక్కేయండి.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో నటిస్తోన్న చిత్రం 'లైలా'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తోండగా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. జిబ్రాన్, బాలీవుడ్ ఫేమస్ తనిష్క్ సంగీతం అందిస్తున్నారు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 05:34 PM