సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhadrakaali Teaser: ‘రూ.197 కోట్లా?.. ఇది కేవలం ఆరంభమే’

ABN, Publish Date - Mar 12 , 2025 | 05:54 PM

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కుతున్న 25వ సినిమా ‘భద్రకాళి’ (Bhadrakaali). అరుణ్‌ ప్రభు దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా  ప్రచారంలో భాగంగా బుధవారం  టీజర్‌ను విడుదల చేసింది చేశారు. ‘రూ.197 కోట్లా?.. ఇది కేవలం ఆరంభమే’ అనే డైలాగుతో ఆసక్తి కరంగా సాగింది టీజర్.  రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరో పాత్ర గ్యాంగ్‌స్టర్‌తోపాటు మరికొన్ని కోణాల్లో కనిపించనున్నట్టు  తెలుస్తోంది.  

Updated Date - Mar 12 , 2025 | 05:54 PM