సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chhaava Telugu Trailer: విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తెలుగు ట్రైలర్ చూశారా..

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:42 PM

విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఇది రూపొందింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా  రూపొందించారు. గత నెలలో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై మార్చి 7న ఇది విడుదల కానుంది. సోమవారం  ‘ఛావా’ తెలుగు ట్రైలర్‌ను  విడుదల చేశారు. 

Updated Date - Mar 03 , 2025 | 04:13 PM