Chhaava BTS: విక్కీ శంభాజీగా ఎలా మారాడంటే.. బీటీఎస్ వైరల్
ABN, Publish Date - Mar 13 , 2025 | 04:03 PM
శంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకువచ్చి చిత్రం ‘ఛావా’. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు తన కెరీర్‌లోనే పెద్దగా హిట్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా దీని బీటీఎస్ వీడియోను విక్కీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులోనూ ముఖ్యంగా క్లైమాక్స్‌లో విక్కీ చెప్పిన డైలాగ్‌లను నెటిజన్‌లు ప్రశంసిస్తున్నారు.
Updated at - Mar 13 , 2025 | 04:06 PM