Tuk Tuk Trailer: టుక్‌ టుక్‌ ట్రైలర్ చూసేయండి..

ABN, Publish Date - Mar 17 , 2025 | 04:21 PM

హర్ష రోషన్, శాన్వీ మేఘన, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, ప్రధాన పాత్రల్లో సుప్రీత్‌ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’ మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాయలసీమ యాసతో   ‘అన్నిటికీ ఈ టుక్‌ టుక్‌ సమాధానం చెబుతుంది..’ అంటూ సాగే ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది.

Updated at - Mar 17 , 2025 | 04:25 PM