The Delhi Files: ‘ది దిల్లీ ఫైల్స్’ టీజర్ చూసేయండి
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:59 PM
‘ది కశ్మీర్ ఫైల్స్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రస్తుతం ఆయన ‘ది దిల్లీ ఫైల్స్’ కోసం వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది (The Delhi Files Teaser). ఆసక్తికరంగా ఉన్న టీజర్‌ను మీరు చూడండి
Updated at - Jan 26 , 2025 | 01:59 PM