Single Trailer: నవ్వులు పూయిస్తున్న #సింగిల్ ట్రైలర్
ABN, Publish Date - Apr 28 , 2025 | 04:03 PM
శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా కార్తిక్ రాజు తెరకెక్కించిన సినిమా ‘#సింగిల్’. కేతికా శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) నాయికలు. మే 9న సినిమా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కాంబినేషన్ సీన్స్ ఆధ్యంతం నవ్వులు పంచేలా ఉంది.
Updated at - Apr 28 , 2025 | 04:03 PM