Sivakarthikeyan: శివకార్తికేయన్ 23 టైటిల్ గ్లింప్స్
ABN, Publish Date - Feb 17 , 2025 | 11:48 AM
'అమరన్'తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో శివకార్తికేయన్. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో (SK23) నటిస్తున్నారు. సోమవారం శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘మదరాసి’గా (Madharasi) ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుపుతూ వీడియోను రిలీజ్ చేశారు (Madharasi Title Glimpse). ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Updated at - Feb 17 , 2025 | 11:55 AM