Kaliyugam 2064: 2064లో మనుషులు ఎలా ఉంటారంటే..
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:31 AM
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిని చిత్రం ‘కలియుగమ్-2064’ (Kaliyugam 2064). తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 2064లో మనుషులు ఎలా ఉంటారో ఈ ట్రైలర్ లో చూపించారు.