Karthi: ‘సర్దార్ 2’ ‘ప్రోలాగ్’ వీడియో వచ్చేసింది
ABN, Publish Date - Mar 31 , 2025 | 01:36 PM
కార్తి (Karthi) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్దార్ 2’ (Sardar2). స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా 2022లో వచ్చిన ‘సర్దార్’ సినిమాకి సీక్వెల్ ఇది. పి.ఎస్.మిత్రన్ దర్శకుడు. కార్తి సరసన మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌ను పరిచయం చేస్తూ ‘ప్రోలాగ్’ వీడియో అంటూ టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఎస్‌జే సూర్య (SJ Suryah) ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది.
Updated at - Mar 31 , 2025 | 01:36 PM