Pelli Kani Prasad Trailer: సప్తగిరి నవ్వులు మామూలుగా లేవుగా

ABN, Publish Date - Mar 13 , 2025 | 06:16 PM

ఉద్యోగంలో ఎక్స్‌పీరియన్స్‌తోపాటు పెళ్లి విషయంలో ఎక్స్‌పయిరీ డేట్‌ దగ్గరపడుతోందంటూ నవ్వులు పూయిస్తున్నారు  సప్తగిరి (Sapthagiri). అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో సప్తగిరి  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్‌’ (Pelli Kani Prasad).  ప్రియాంక శర్మ హీరోయిన్‌. మార్చి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను  వెంకటేశ్‌  గురువారం విడుదల  చేశారు. 

Updated at - Mar 13 , 2025 | 06:17 PM