SIKANDAR: సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ టీజర్.. ఓ లుక్కేయండి
ABN, Publish Date - Feb 27 , 2025 | 06:57 PM
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సికందర్’. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఏ సినిమాలో రష్మిక కథానాయిక. సాజిద్‌నడియాడ్ వాలా నిర్మాత. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Updated at - Feb 27 , 2025 | 06:59 PM