Sahakutumbanam: ‘స:కుటుంబానాం’ మూవీ టైటిల్ సాంగ్
ABN, Publish Date - Jan 14 , 2025 | 10:52 PM
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స:కుటుంబానాం’. ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని మకర సంక్రాంతిని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఎలా ఉందో మీరూ చూసేయండి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ప్రముఖ హీరోయిన్ మేఘ ఆకాష్ డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘స:కుటుంబానాం’. రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకం పై.. హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నగరత్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకుడిగా పనిచేస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
తాజాగా ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్‌ని మకర సంక్రాంతి కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్యా, నవీన్ జి పి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Hari Hara Veeramallu: పవన్ 'మాట వినాలి' లేకపోతే ఏమవుతుందో తెలుసా..
Also Read: Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే
Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 14 , 2025 | 10:52 PM