NaaNaa Hyraanaa: మోస్ట్ కాస్ట్లీయస్ట్ పాట వచ్చేసింది..

ABN, Publish Date - Feb 03 , 2025 | 07:37 PM

NaaNaa Hyraanaa: రామ్ చరణ్, శంకర్‌ల హై బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్' నుండి మోస్ట్ కాస్ట్లీయస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ రిలీజ్ అయ్యింది.

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణి కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి నానా హైరానా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని పూర్తిగా ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో చిత్రీకరించడం విశేషం. కాగా, ఈ సాంగ్ నిర్మాణానికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.

Updated at - Feb 03 , 2025 | 07:39 PM