Orange: ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:41 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరెంజ్’. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఈ సినిమా ఈ ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ చిత్ర రీ రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

కె. వెంకట్రావు సమర్పణలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన చిత్రం ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సరైన విజయం సాధించలేదు కానీ.. రీ రిలీజ్‌లో మాత్రం మ్యాజిక్ చేసింది. ఇప్పుడు మరోసారి వాలెంటైన్స్ డే‌ని పురస్కరించుకుని ఈ సినిమాను మరోసారి రీ రిలీజ్‌కు తెస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్ర రీ రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?


Also Read- Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’‌కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..

Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..

Also Read- Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Feb 09 , 2025 | 01:41 PM